హైదరాబాద్‌ను వదలని వరుణుడు.. దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు!
మండు వేసవిలో హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. మధ్యాహ్నం వరకు ఎండ మండుతోంది. సాయంత్రం అవ్వగానే వర్షం దంచుతోంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా.. భాగ్యనగరంలోని...