హైదరాబాద్‌ను వదలని వరుణుడు.. దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు!

36

మండు వేసవిలో హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. మధ్యాహ్నం వరకు ఎండ మండుతోంది. సాయంత్రం అవ్వగానే వర్షం దంచుతోంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా.. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

36 thoughts on “హైదరాబాద్‌ను వదలని వరుణుడు.. దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు!

  1. Onabetbetbr? Alright, alright, alright. Gave it a spin, and the variety of bets is pretty extensive. Feels like I can bet on anything, which is both awesome and a little scary, haha. Good luck and have fun! onabetbetbr

  2. The 8casinoapp is pretty slick. Downloaded it on a whim and the graphics are surprisingly good! Makes the whole experience way more immersive, ya know? Might stick around for a while. 8casinoapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *