యువగళం ఆగదు.. అక్రమ అరెస్ట్ లు చెల్లవు..!

ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం అరెస్ట్ ల పర్వంతో వేడుక్కుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత నెక్స్ట్ లోకేష్ అరెస్టే మిగిలిందని వార్తలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి.

ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం అరెస్ట్ ల పర్వంతో వేడుక్కుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత నెక్స్ట్ లోకేష్ అరెస్టే మిగిలిందని వార్తలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నారా లోకేష్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర ఎక్కడైతే రాజోల్ లో ఆగిందో తిరిగి అక్కడ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. దాన్ని ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఆపలేరని చెప్పారు.

ప్రతిపక్షం గొంతునొక్కాలని చూడడం జగన్ అవివేకమని.. ఇన్నరింగ్ రోడ్డు అలైన్మెంట్, పవర్ గ్రిడ్ వంటి కేసుల్లో తన ప్రమేయం లేదని చెప్పారు లోకేష్. నాకు సంబంధం లేని కేసులో ఏ14 గా పెట్టి అక్రమ కేసులో అరెస్ట్ చేయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.  లోకేష్ అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్ అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో టోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తరువాత పార్టీకి తల్లో నాలుక వలె లోకేష్ పార్టీ కార్యక్రమాలను చక్కదిద్దుతున్నారు. ఈక్రమంలో లోకేష్ కూడా అరెస్ట్ అయితే పార్టీకి దిక్కు భువనేశ్వరినా..? లేక బ్రాహ్మణి నా..? అన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో మేజారిటీ పార్టీ పెద్దలు లోకేష్ సతీమణి బ్రాహ్మణి కే ఓట్లు వేశారంటా.

ఈ నేపథ్యంలో మొన్న రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీలో బ్రాహ్మణి  చేసిన కామెంట్స్ నేటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాక పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుక్కుగా పాల్గొంటున్నారు. నిన్న జనసైనికులతో ముఖాముఖిగా మాట్లాడి.. ఐక్య కార్యచరణపై చర్చలు జరిపారు. మరోవైపు భువనేశ్వరి కూడా పార్టీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో నారా కుటుంబం ఒక్కసారిగా యాక్టీవ్ అవ్వగా.. లోకేష్ అరెస్ట్ తో ఇక ఏపీ యాక్వీవ్ మోడ్ లోకి రావడం ఖాయమని తెలుస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ఫుల్ యాక్టీవ్ మోడ్ లో వచ్చేసింది. ఇక అదే లోకేష్ అరెస్ట్ జరిగితే ఆ పార్టీకీ వచ్చే ఎన్నికల్లో ఇక తిరుగుండదని ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి.