నటి లక్ష్మీరాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎటువంటి వెకషన్ కు వెళ్లినా.. మత్తెకించే అందాలతో కూడా తన ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తోంది.

తమిళ్.., మలయాళంలో నటిగా మంచి గుర్తుంపు సాధించింది లక్ష్మీరాయ్. కానీ టాలీవుడ్ ఫుల్ లెన్త్ రోల్స్ పెద్దగా చేయకపోయినా ఐటం సాంగ్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించేది.

ఈ మధ్య గ్రీస్ వెకెషన్ కు వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ.. బికినీ అందాలతో రెచ్చిపోయింది. ఫోటో షూట్ పెట్టి ఎద అందాలను నెట్టింట్లో వడ్డించింది. దీంతో వాటిని చూసిన కుర్రకారు బాడీలో పెరిగిన హీట్ ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నామని కామెంట్స్ పెట్టి రచ్చ చేశారు.

ప్రతీది తన సోషల్ మీడియాలో షేర్ చేసుకునే లక్ష్మీరాయ్.. రీసెంట్ గా బీచ్ లో దిగిన ఫోటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఎదపై సిల్వర్ కలర్ బ్రాతో మెడకు.., నడుముకు ముత్యాలతో అల్లిన దండలను వేసుకుని అందాన్ని ఆరబోశారు రాయ్ లక్ష్మీ.