చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్ హాట్ కామెంట్స్..!
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టీడీపీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించి గతంలో మంత్రి కేటీఆర్ స్పందించలేదు. అయితే మంగళవారం ఆయన కొంచెం ఘాటుగానే చంద్రబాబు అరెస్ట్ పై నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ కు తెలంగాణకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆయనపై అభిమానం ఉంటే ఏపీకి వెళ్లి ధర్నాలు చేయాలని.., హైదరాబాద్ లో రాజకీయం చేయాల్సిన అవసరం ఏమిటని ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. కర్నూల్, అమరావతి, రాజమండ్రిలో ధర్నాలు చేయకుండా ఇక్కడేందుకు చేస్తున్నారని నిలదీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదన్నారు కేటీఆర్.

ఏపీలో రెండు పార్టీల మధ్య జరిగే తగాదాలో మా పార్టీ తలదూర్చదని కేటీఆర్ వివరించారు. నారా లోకేష్.., జగన్ .., పవన్ నాకు దోస్తులేనని.., వారితో మాకు ఎటువంటి గొడవలు లేవన్నారు. ఐటీ ఉద్యోగులు ర్యాలీ చేస్తారని లోకేష్ నాకు ఫోన్ చేసి మాట్లాడారని.. దానికి శాంతి, భద్రతలకు విఘాతం కలిగితే ఎలా అని తాను అడిగినట్లు కేటీఆర్ వివరించారు. తమ పార్టీలో కొంతమంది చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతున్నారని.. అది వారి వ్యక్తిగతం అన్నారు. దానికి బీఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
91phcom https://www.91phcom.net
jl10 casino https://www.jl10-casino.net
pin77 app https://www.pin77.tech
jiliokcc https://www.jiliokccw.com
pin77 casino https://www.pin77-ol.com
fb777 slot https://www.fb7777-slot.com
phtaya06 https://www.phtaya06y.com
98jili https://www.98jilig.com
a45com https://www.a45com.org
bet777app https://www.bet777appv.org
pesomaxfun https://www.elpesomaxfun.com
fb777login https://www.fb777loginv.org
phtaya1 https://www.phtaya1.org
philbet https://www.philbetts.net
okbet15 https://www.okbet15.org
phtaya10 https://www.phtaya10y.com
jililuck 22 https://www.jililuck-22.com
playpal77 https://www.playpal77sy.org
peryaplus https://www.rsperyaplus.net
taya333 https://www.taya333.org
mwplay88fun https://www.mwplay88fun.org
vipjili https://www.vipjiliji.com
93jili https://www.la93jili.net
pagcor https://www.ngpagcor.net
jilivip https://www.jilivipu.net
tongits go https://www.yatongits-go.net
pin77 online https://www.pin77-online.com
2jili https://www.2jili.org
okebet3 https://www.okebet3u.org
ph22login https://www.ph22login.org
tg77com https://www.tg77com.org
phwin25 https://www.phwin25g.net
[2621]Hoywin Login Oficial | Descarga la APK y Slots en Vivo,Entra a hoywin para disfrutar de los mejores slots en vivo y casinos con depósitos instantáneos. Aprende las reglas de ruleta y comienza a jugar ahora mismo. visit: hoywin
[2667]888bet login করুন এবং বিকাশ দিয়ে ক্যাসিনো গেম খেলুন,888bet app download করে অনলাইনে স্লট গেম খেলার নিয়ম জানুন এবং বিকাশ দিয়ে ক্যাসিনো ডিপোজিট করে গেম শুরু করুন। আজই জয়েন করুন। visit: 888bet
[9170]ab999 লগইন এবং অ্যাপ ডাউনলোড | বিকাশ অনলাইন ক্যাসিনো সাইট,ab999 login করুন এবং সহজেই ab999 app download করে নিন। বিকাশ দিয়ে অনলাইন ক্যাসিনো ও সেরা স্লট গেম সাইটের অভিজ্ঞতা পেতে আজই জয়েন করুন। visit: ab999
[9177]Arena Plus Login at App APK – Legit na Online Slots,Gamitin ang arena plus para sa mabilis na GCash casino deposit at subukan ang legit na online slots. Alamin din paano maglaro ng baccarat. Mag-login na! visit: arena plus
[1273]4dslot | Login Resmi Situs Slot Gacor Deposit Dana Tanpa Potongan,4dslot menyediakan akses login resmi dengan fitur download apk praktis. Nikmati berbagai pilihan casino online terbaik. Segera daftar dan mulai bermain sekarang. visit: 4dslot
[9211]Betting লগইন ও অ্যাপ ডাউনলোড | বিকাশ ক্যাসিনো ডিপোজিট,betting লগইন করে অনলাইন স্লট গেম খেলার নিয়ম জানুন এবং লাইভ ক্যাসিনো বোনাস অফার বুঝে নিন। আজই betting app download করে খেলা শুরু করুন। visit: betting