కుటుంబ కలహాలతో వ్యక్తి విధ్వంసం – 11 మంది మృతి

0
istockphoto-487041210-170667a_1660356124529_1660356129541_1660356129541.jpg

[ad_1]

montenegro shooting incident:  మాంటెనెగ్రోలో దారుణం వెలుగు చూసింది. శుక్రవారం ఓ సాయుధుడు తుపాకీతో సృష్టించిన విధ్వంసంలో 11 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు.

[ad_2]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *