Independence Day Special : పోర్చుగీసు వారిని వణికించిన.. చరిత్ర లిఖించని పేరు తుళు రాణి అబ్బక్క

tulunadu_1660498840166_1660498856424_1660498856424.png

[ad_1]

భారత తొలి మహిళా స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అబ్బక్క. పోర్చుగీస్ సైన్యాన్ని తిప్పికొట్టి తన పరాక్రమాన్ని చూపించించింది. విదేశీ రాజ్యానికి చెందిన సాయుధ బలగాలకు వ్యతిరేకంగా భిన్న విశ్వాసాల ఉన్న ప్రజలను ఏకం చేసింది.

[ad_2]