Rain alert : ఆ ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్'.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
Rain alert : దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. కాగా.. ఒడిశా, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ సైతం జారీ చేసింది.