‘భూకంపం’పై పార్లమెంట్​లో చర్చ జరుగుతుండగానే కంపించిన భూమి!

Liechtenstein__1662105158981_1662105159126_1662105159126.jpg

[ad_1]

ఈ నేపథ్యంలో.. దేశంలో భూకంపాల పరిస్థితి, బీమా వంటి అంశాలపై లిచెన్​స్టెయిన్​ పార్లమెంట్​లో చర్చ జరిగింది. ఓ నేత ప్రసంగించడం మొదలుపెట్టారు. అప్పుడే తొలిసారి భూమికంపించింది. ఓ నవ్వు నవ్వేసి.. ఆమె ప్రసంగాన్ని మళ్లీ మొదలుపెట్టారు. అప్పుడో రెండోసారి భూకంపం వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పార్లమెంట్​ కెమెరాలకు చిక్కాయి.

[ad_2]