సినిమా

బిచ్చగాడు సినిమా హీరో ఇంట తీవ్ర విషాదం..!

నటుడు, సంగీత దర్శకుడు, బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన  కుమార్తె మీరా అంటోనీ ఆత్మహత్య...

అక్కినేని నాగార్జున సోదరిపై కేసు నమోదు..!

అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల పై కేసు నమోదైంది. ఓ భూ వివాదంలో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది..! అక్కినేని నాగార్జున సోదరి అక్కినేని నాగ...

కష్టాల్లో ఉన్న ఫ్యాన్స్ కు లక్ష రూపాయలు..!

విజయ్ దేవరకొండ,సమంత జంటగా నటించిన ఖుషి మూవీ మాంచి హిట్ టాక్ ను సాధించింది. దీంతోమేకర్స్ ఫుల్ జోష్ లో  ఉన్నారు. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్...

టీడీపీ V/S జనసేన.. సీఎం అభ్యర్ధి పవన్..!?

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో రాజకీయాలురసకందాలో పడ్డాయి. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు నుపరామర్శించిన పవన్..రాజమండ్రి వేదికగాపొత్తుప్రస్తావనను తెరపైకి తీసుకురావడం చర్చకు దారితీస్తోంది....

పరారీలో హీరో నవదీప్.. డ్రగ్ కేసులో అనేక మలుపులు..!

టాలీవుడ్ ను డ్రగ్ కేసు కుదిపేస్తోంది. ఈ మధ్య మాదాపూర్ లో ఓ అపార్ట్మెంట్ జరిగిన రేవ్ పార్టీలో దొరికిన డ్రగ్స్ మరోసారి టాలీవుడ్ లో కలకలం...