లోకేష్ అరెస్ట్ .. వైసీపీ వర్సెస్ టీడీపీ..!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడునారా లోకేష్మరికొద్ది గంటల్లో అరెస్టు కాబోతున్నాడన్న వార్తలు వైసిపిసోషల్ మీడియాలోహల్చల్ చేస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఏపీలో రాజకీయాలు...