Gouravelli Project : ఎట్టకేలకు గౌరవెల్లి ప్రాజెక్టుకు మోక్షం..! హుస్నాబాద్ కు త్వరలో గోదావరి జలాలు
Gouravelli Project : హుస్నాబాద్ కు త్వరలో గోదావరి జలాలు రానున్నాయి. గౌరవెల్లి ప్రాజెక్ట్ కు రూ:437 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేయటంతో పనులు పూర్తి కానున్నాయి.