Hyderabad Brutal Murder: హైదరాబాద్‌లో ఘోరం.. ఇన్‌స్టా ప్రేమ పెళ్లి, ఆపై అనుమానంతో భార్య దారుణ హత్య

0

Hyderabad Brutal Murder: హైదరాబాద్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి దారుణ హత్యకు గురైంది. ఇన్‌స్టా‌లో పరిచయమైన ఓ జంట మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆపై  కుటుంబ పోషణ పట్టించుకోక పోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్యపై అనుమానంతో 7నెలల గర్భిణీని అత్యంత కిరాతకంగా హతమార్చాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *