Murugha math seer arrest పిల్లలపై లైంగిక వేధింపులు.. కర్నాటకలో మఠాధిపతి అరెస్ట్


Murugha math seer arrested: కర్నాటకలో లింగాయత్ వర్గానికి చెందిన మురుగ మఠం మఠాధిపతి శివమూర్తి మురుగ శరణపును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు స్కూల్ పిల్లలపై దాదాపు మూడేళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.