OPEC to cut oil production : ఒపెక్​ కీలక నిర్ణయం.. ఇక పెట్రో వాత షురూ?



OPEC+ to cut oil production : చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్​ నిర్ణయించింది. ఈ ప్రభావం ఇండియాపైనా పడే అవకాశం ఉంది.