sita ramam movie, Prabhas: సీతా రామం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియన్ స్టార్ – pan india star prabhas as chief guest for dulquer salmaan sita ramam movie pre release event
[ad_1]
దుల్కార్ సల్మాన్ (Dulquer Salmaan) లేటెస్ట్ మూవీ సీతా రామం (Sita Ramam) ఆగస్టు 5న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు.

కాలికి సర్జరీ కారణంతో ప్రభాస్ విదేశాల్లో ఉన్నారని.. సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావట్లేదని ఇటీవల ప్రొడ్యూసర్ అశ్వినీదత్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో రెబల్ స్టార్‌కు ఏమైందో అని అభిమానులు కంగారు పడ్డారు. తాజా ప్రకటనతో డార్లింగ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీగా అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని మూవీ మేకర్స్ అంచనాలు వేస్తున్నారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
[ad_2]
phtaya11 https://www.phtaya11y.com
fb777login https://www.fb777loginv.org
phtaya 63 https://www.phtaya-63.org
tongits go https://www.yatongits-go.net
jilibet004 https://www.jilibet004.org
nustaronline https://www.umnustaronline.org
jl16login https://www.adjl16login.net
phtaya06 https://www.phtaya06y.com
ph789 login https://www.ph789-login.com
a45com https://www.a45com.org
pin77 app https://www.pin77.tech
peryaplus https://www.rsperyaplus.net
gkbet https://www.gkbeth.org
jililuck 22 https://www.jililuck-22.com
9apisologin https://www.it9apisologin.com
pesomaxfun https://www.elpesomaxfun.com
peso99 https://www.repeso99.net
philbet https://www.philbetts.net
slotphlogin https://www.exslotphlogin.net
balato88 https://www.balato88u.com
2222ph https://www.be2222ph.org
jl10 casino https://www.jl10-casino.net
pin77 casino https://www.pin77-ol.com
fg777link https://www.befg777link.com
vipjili https://www.vipjiliji.com
99boncasino https://www.99boncasino.net