cbn

చంద్రబాబు కేసుకు గ్రహణం..రేపే కీలక నిర్ణయం..!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కోర్టుల్లో ఊరట లభించడం లేదు. ఆయన వేస్తున్న పిటిషన్లు ఇంకా ఒక దారికి రాకుండా నలుగుతూనే ఉన్నాయి. దీంతో...

రంగంలోకి పవన్ వారాహి..!మరో యాత్రకు శ్రీకారం..!

జనసేనాని  పవన్ కళ్యాణ్ వారాహియాత్ర త్వరలో ప్రారంభంకానున్నది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వారాహి యాత్రను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది పార్టీ. జనసేనాని...

పాదయాత్రకు సర్వసిద్ధం..!షెడ్యూల్ షురూ..!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర త్వరలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరిగి ప్రారంభంకానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. స్కిల్...

టీడీపీ కొత్త బాస్ బ్రాహ్మిణి..పిక్స్..!

స్కిల్డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరంఏపీలో రాజకీయాలుఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా త్రిశంకు స్వర్గం పడినట్లైంది. ఏపీలో రాజకీయాలు కొత్త రంగుల పులిముకుంటున్నాయి. ...

చంద్రబాబుపై ఉండవల్లి అస్త్రం..!

మూలిగే నక్కపై తాటికాయ మాదిరిగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరో ఉచ్చును బిగిసుకుంటుంది. దీంతో చంద్రబాబు పర్మినెంట్ గా జైలుకేనా..? అన్న వాదనలు తాజాగా తెరపైకి వస్తున్నాయి....

హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు..!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఉద్దేశించి హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్క్ -ఆంటోని సినిమా సక్సెస్ సెలబ్రేషన్...

చంద్రబాబు బెయిల్ పై రాజకీయం..!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు అరెస్టుపై ఏపీ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. రిమైండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ అప్లై చేయడంలో టీడీపీ న్యాయవాదులు...

టీడీపీ V/S జనసేన.. సీఎం అభ్యర్ధి పవన్..!?

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో రాజకీయాలురసకందాలో పడ్డాయి. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు నుపరామర్శించిన పవన్..రాజమండ్రి వేదికగాపొత్తుప్రస్తావనను తెరపైకి తీసుకురావడం చర్చకు దారితీస్తోంది....

జనసేనాని పవర్ గేర్..హై స్పీడ్ లో ఏపీ పాలిటిక్స్..!

జనసేనాని పవన్ పొలిటికల్ పవర్ గేర్ వేశారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ తో తన పార్టీ పొత్తు కన్ఫామ్ చేయడంతో అధికార.., విపక్షాల...

చంద్రబాబు అరెస్ట్.. అనేక ప్రశ్నలు..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకో వెనుకబడుతున్నట్లు కనిపిస్తున్నాడు. తాత పేరు.., వారసత్వం.., వంశం పేరు తీసుకుంటే సరిపోదు.., కాస్తంత  సమయ స్ఫూర్తితో అనుకూల స్పందన  కూడా...