Ktr goes in damage control mode

బీఆర్ఎస్ లో కొత్తరాగం.. తెలుగు దేశంతో దోస్త్ మేరా దోస్త్..!

చంద్రబాబు అరెస్ట్ దేశ వ్యాపంగా రాజకీయ చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీ సైతం అనివార్య మార్పులతో కొత్తరాగం అందుకోక తప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో...