minister meruga Nagarjuna

బాలయ్య ఫైర్.. అంబటి రారా..చూసుకుందాం..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం హాట్ హాట్ గా సాగుతున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయాలంటూ టిడిపి సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు.దీంతో సభలో గందరగోళం నెలకొంది....