Nara Brahmani

టీడీపీ కొత్త బాస్ బ్రాహ్మిణి..పిక్స్..!

స్కిల్డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరంఏపీలో రాజకీయాలుఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా త్రిశంకు స్వర్గం పడినట్లైంది. ఏపీలో రాజకీయాలు కొత్త రంగుల పులిముకుంటున్నాయి. ...

రాజకీయాల్లో బ్రహ్మాస్త్రం.. బ్రాహ్మణి..!

తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అరెస్ట్ అనేక సంచలనాలను నమోదు చేస్తోంది. ఆయన అరెస్ట్ తో టీడీపీ సంక్షోభంలో కూరుపోతోంది అన్న వాదన తెరపైకి తెస్తున్న సోషల్ మీడియాకు...