state commity meeting in brs party office

ప్రచార పదును పెంచాలే..కేసీఆర్ వ్యూహం..!

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ సయయం ఆసన్నమవుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు వినూత్న ప్రచారాలకు శ్రీకారం చుడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాజకీయ...