NH case | నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు; యంగ్ ఇండియ‌న్ ఆఫీస్ సీజ్‌-delhi ed seals young indian office in herald house building

36
PTI07_26_2022_000044B_1200x768_1659537351573_1659537358213_1659537358213.webp.webp

[ad_1]

National herald case : నేష‌న‌ల్ హెరాల్డ్‌, యంగ్ ఇండియ‌న్ ప్రైవేట్ లిమిటెడ్ లావాదేవీల్లో అవ‌క‌త‌వ‌క‌లు, న‌గ‌దు అక్ర‌మ చెలామ‌ణి వ్య‌వ‌హారాల‌పై ఈడీ దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా బుధ‌వారం ఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్‌లో ఉన్న యంగ్ ఇండియ‌న్ కార్యాల‌యాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈడీ అధికారులు బుధ‌వారం యంగ్ ఇండియ‌న్ కార్యాల‌యానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో, సెర్చ్ ఆప‌రేష‌న్‌ను నిలిపివేసి, కార్యాల‌యాన్ని సీజ్ చేసి వెళ్లారు.

[ad_2]

36 thoughts on “NH case | నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు; యంగ్ ఇండియ‌న్ ఆఫీస్ సీజ్‌-delhi ed seals young indian office in herald house building

  1. 9dgames… Hmm, not bad at all! Graphics are smooth and the gameplay is pretty engaging. Could use a little more variety, but I’ve had a decent time so far. Give it a shot if you’re free! Access it through 9dgames.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *